ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఐఎఫ్‌ఎస్‌ అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. మొత్తం 11 మంది ఐఎఫ్‌ఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

👉 పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ - రాజేంద్రప్రసాద్

👉 అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ -ఎస్.ఎస్.శ్రీధర్

👉 ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి - ఎస్ శ్రీ శర్వాణన్

👉 అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజినల్ మేనేజర్  - ఎస్.శ్రీకాంతనాథరెడ్డి

👉 శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్ -
 బి.విజయ్ కుమార్

👉 కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కర్నూలు సర్కిల్ - బి.వి.ఎ.కృష్ణమూర్తి

👉 రాష్ట్ర సిల్వికల్చరిస్ట్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అధికారిణి - ఎం.బబిత

👉 డిప్యూటీ కన్జర్వేటర్ గా ఆఫ్ ఫారెస్ట్ -జి.జి.నరేంద్రన్

👉 తిరుపతి డీఎఫ్ఓ  వి.సాయిబాబా

👉 ఆత్మకూరు అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ - జి.విఘ్నేశ్ అప్పావు

👉 నెల్లూరు అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజినల్ మేనేజర్ - పి.వివేక్.