ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ (DSC) మెరిట్ లిస్ట్ ఈరోజు విడుదల కానుంది అని భావించినా, టెట్ (TET) మార్కులలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ప్రక్రియను కొద్దిరోజులు వాయిదా వేశారు. అభ్యర్థులు తమ టెట్ మార్కుల్లో ఏమైనా మార్పులు లేదా సవరణలు చేయాలనుకుంటే, 15వ తేదీ వరకు అవకాశం ఉంది. మార్పుల ప్రక్రియ పూర్తయ్యిన తర్వాత, డీఎస్సీ మెరిట్ లిస్ట్ మరియు సెలెక్షన్ లిస్ట్ 16 లేదా 18వ తేదీ నాటికి విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఏపీ డిఎస్సీ మెరిట్ లిస్ట్ విడుదల వాయిదా
