📝 AP EHS కార్డు మార్పు విధానం – దశల వారీగా ప్రక్రియ

1. ముందుగా AP EHS కార్డుల లాగిన్ పేజ్ కు వెళ్లాలి – Click Here అని ఉన్న చోట క్లిక్ చేయాలి.


2. ఉద్యోగి యొక్క Treasury ID నంబర్ నమోదు చేయాలి.


3. పాస్‌వర్డ్, క్యాప్చా నమోదు చేయాలి.


4. పాస్‌వర్డ్ తెలియకపోతే, Forgot Password క్లిక్ చేసి కొత్త పాస్‌వర్డ్ సెట్ చేయాలి.


5. విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత, ఉద్యోగి Login Dashboard లోకి వెళ్తారు.


6. ఎడమ వైపు ఉన్న Registrations ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.


7. అందులో చివర్లో ఉన్న Update/Modify Enrolment Details అనే సబ్ మెనూలో క్లిక్ చేయాలి.


8. తర్వాత Click on New పై క్లిక్ చేయాలి.


9. తరువాత ఎవరికి మార్చాలో ఆ కుటుంబ సభ్యుడిని ఎంచుకోవాలి.


10. వివరాలను మార్చి Save చేయాలి.


11. వివరాలు సేవ్ చేసిన తర్వాత, అప్డేటెడ్ అప్లికేషన్ MEO/DDO లాగిన్ కు ఫార్వర్డ్ అవుతుంది.


12. చివరిగా DDO ఆమోదించాలి, అప్పుడు మాత్రమే మార్పులు EHS కార్డు అప్లికేషన్‌లో ప్రతిఫలిస్తాయి.