ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ APGLI (Andhra Pradesh Government Life Insurance) Policy వివరాలు ఇప్పుడు NIDHI Portal (https://nidhi.apcfss.in) ద్వారా సులభంగా అందుబాటులో ఉన్నాయి.
ప్రతి ఉద్యోగి తనకు సంబంధించిన APGLI Policy వివరాలు సరిగా ఉన్నాయా? అని తప్పనిసరిగా సరిచుసుకోవాలి.
1.ముందుగా 👉 https://nidhi.apcfss.in website open చేయాలి.

2.అక్కడ CFMS ID enter చేసి GO click చేయాలి.

3. మీ CFMS IDకు Linked Mobile Numberకు OTP వస్తుంది → ఆ OTP enter చేయాలి.అదే registered mobileకు Password కూడా వస్తుంది → దానిని enter చేయాలి.

4.Login అయ్యాక, Menu లో APGLI Policy Details మీద click చెయ్యాలి.

మీ APGLI Bond Details (Final Confirmed PDF Bond) screen మీద కనిపిస్తుంది.
- దానిని Download చేసుకోవచ్చు
- Print కూడా తీసుకోవచ్చు.