గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి JAC నాయకులు GSWS డైరెక్టర్ గారికి అధికారిక నోటీసు అందజేశారు.
ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన సమావేశంలో ఈ నోటీసు ఇవ్వబడింది.