📰 అమరావతి: బీజేపీ ఎమ్మెల్యే సుజనాచౌదరి కీలక వ్యాఖ్యలు
- అమరావతి రైతుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు.
- రుషికొండ ప్యాలెస్‌పై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
- దీనిపై స్పీకర్‌కు లేఖ రాశానని తెలిపారు.
- గత ఎన్నికలలో అక్రమాలకు పాల్పడి సస్పెండైన ఉద్యోగి సాయిప్రసాద్‌ను తిరిగి విధుల్లోకి తీసుకున్నారని విమర్శించారు.
- ఎన్నికల విధులకు అతడిని దూరంగా ఉంచాలని డిమాండ్ చేశారు.