AP ప్రభుత్వ ఉద్యోగులు Bill Status తెలుసుకోవడం ఎలా
AP ప్రభుత్వ ఉద్యోగులు తమ బిల్లుల స్థితి (Bill Status) CFMS పోర్టల్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ముందుగా CFMS Bill Status కోసం నిర్ణీత లింక్‌ను ఓపెన్ చేయాలి.
దశలవారీ ప్రక్రియ:
- ఈ లింక్ ఓపెన్ చేయండి: Click here to Check Bill Status
- User Name వద్ద మీ CFMS ID ఎంటర్ చేయండి.
- Password వద్ద మీ CFMS లాగిన్ పాస్‌వర్డ్ టైప్ చేసి Submit క్లిక్ చేయండి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
Bill Number ఎంటర్ చేసే ఆప్షన్‌లో మీ బిల్ నెంబర్ టైప్ చేసి Search/Submit క్లిక్ చేయండి.