📅 01-10-2025 | మధ్యాహ్నం 1 గంటకు
📢 ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ తాజా సమాచారం

🔴 ఎరుపు హెచ్చరిక
➡️ రాబోయే 3 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో
🌧️ పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు

🟠 నారింజ హెచ్చరిక
➡️ విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో
🌧️ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు

💨 ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది
🌳 చెట్ల కింద నిలబడరాదు
⚠️ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
✅ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

👨‍💼 ప్రఖర్ జైన్
CEO, విపత్తుల నిర్వహణ సంస్థ