🚨 ఫ్లాష్ అప్‌డేట్ 🚨
👉 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా కీలక పరిణామం.
AP VWSE JAC ఇచ్చిన ఉద్యమ కార్యాచరణ నోటీసు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
📌 రేపు (24-09-2025)
గ్రామ వార్డు సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శి గారు, AP VWSE JAC అగ్రనాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించారు.
🗣️ అజెండా:
గ్రామ వార్డు సచివాలయ ప్రధాన సమస్యల పరిష్కారం.
👥 సమావేశంలో ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి గట్టిగా వినిపించనున్నామని JAC నాయకత్వం స్పష్టం చేసింది.
✍️
MD. జానీ పాషా – రాష్ట్ర చైర్మన్
విప్పర్తి నిఖిల్ కృష్ణ – రాష్ట్ర సెక్రటరీ జనరల్
షేక్ అబ్దుల్ రజాక్ – రాష్ట్ర కన్వీనర్
మరియు రాష్ట్ర కమిటీ
AP VWSE JAC