హైదరాబాద్ – వాసవి కంపెనీ అక్రమాల బహిర్గతం
🔴 కీలక విషయాలు:
- వాసవి కంపెనీలో పెద్ద ఎత్తున అక్రమాలు బయటపడ్డాయి.
- క్యాప్స్ గోల్డ్ సంస్థ నిధులు వాసవిలోకి మళ్లించినట్లు గుర్తించారు.
- క్యాప్స్ గోల్డ్‌ను నిర్వహిస్తున్న అభిషేక్, సౌమ్య నేరుగా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు.
- క్యాప్స్ గోల్డ్ ద్వారా వచ్చిన ఆదాయంతో సాఫ్ట్‌వేర్ కంపెనీ కొనుగోలు ప్రయత్నం.
- NCLT ద్వారా టేకోవర్ చేసుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
- సాఫ్ట్‌వేర్ కంపెనీ కోసం సౌమ్య పెద్ద ఎత్తున నిధులు మళ్లింపు చేసింది.
- వాసవి, క్యాప్స్ గోల్డ్ సంస్థలు లాభాల్లో ఉన్నట్లు చూపించి మోసం చేసిన అనుమానం.
- ఆ లాభాలపై సరైన ఆదాయ పన్ను (IT) చెల్లింపులు లేకపోవడంతో అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
👉 ఇది ప్రస్తుతం అధికారుల దర్యాప్తులో కీలక అంశంగా మారింది.