భారతీయ రైల్వేలో భారీ ఉద్యోగాలు – NTPC 2025 నోటిఫికేషన్ విడుదల

భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ (CEN) నం. 06/2025 & 07/2025 ద్వారా నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) లో గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు భర్తీ కానున్నాయి.

🔹 మొత్తం ఖాళీలు – 8850
▪️ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు – 5800
▪️ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు – 3050

📌 అర్హతలు
▪️ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు – ఏదైనా డిగ్రీ
▪️ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు – 10+2 (ఇంటర్మీడియట్)

📌 వయస్సు పరిమితి (01.01.2023 నాటికి)
▪️ కనీసం: 18 సంవత్సరాలు
▪️ గరిష్టం: 33 సంవత్సరాలు

📌 ప్రధాన పోస్టులు

కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్

స్టేషన్ మాస్టర్

గూడ్స్ గార్డ్

జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్

సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్

ట్రాఫిక్ అసిస్టెంట్

అసిస్టెంట్ కమ్ టైపిస్ట్

జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్

ట్రాఫిక్ క్లర్క్


📌 సాలరీ
పోస్టు ఆధారంగా రూ.16,000 నుండి రూ.35,000 వరకు ఉంటుంది.

📌 దరఖాస్తు విధానం
అభ్యర్థులు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేయాలి.
▪️ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 21 అక్టోబర్ 2025
▪️ ఆఖరి తేదీ: 27 నవంబర్ 2025