🔴 రెడ్ అలెర్ట్

  • జిల్లాలు: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి
  • అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు

🟠 ఆరెంజ్ అలెర్ట్

  • జిల్లాలు: అనకాపల్లి, కాకినాడ
  • పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు

🟡 ఎల్లో అలెర్ట్

  • జిల్లాలు: విశాఖ, ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల
  • పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

🌪️ ఈదురుగాలులు: గంటకు 40–50 కిమీ వేగంతో వీచే అవకాశం

⚠️ జాగ్రత్తలు:

  • హోర్డింగ్స్, చెట్ల కింద, పాత/శిథిల భవనాల వద్ద నిలబడరాదు
  • బయట ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలి
  • పిడుగుల సమయంలో ఎలక్ట్రిక్ వస్తువుల నుంచి దూరంగా ఉండాలి

~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ