తెలంగాణలో ప్రభుత్వం విస్తృతస్థాయిలో అధికారుల బదిలీలు చేసింది. ఆరుగురు IAS అధికారులు, 23 మంది IPS అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

IAS బదిలీలు

  • సీవీ ఆనంద్ – హోంశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ
  • నాగిరెడ్డి – RTC ఎండీ
  • విక్రమ్‌సింగ్ – ఫైర్ డీజీ
  • స్టీఫెన్ రవీంద్ర – పౌర సరఫరాల కమిషనర్
  • హరిత – సిరిసిల్ల జిల్లా కలెక్టర్
  • రఘునందన్‌రావు – ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్
  • సురేంద్ర మోహన్ – వ్యవసాయశాఖ బాధ్యతలు
  • సందీప్‌కుమార్ ఝా – స్పెషల్ సెక్రటరీ

IPS బదిలీలు

  • సజ్జనార్ – హైదరాబాద్ పోలీస్ కమిషనర్
  • విజయ్‌కుమార్ – ఇంటెలిజెన్స్ చీఫ్
  • శిఖా గోయల్ – విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ
  • అనిల్‌కుమార్ – గ్రేహౌండ్స్ ఏడీజీ
  • రిజ్వీ – GAD పొలిటికల్ సెక్రటరీ
  • శ్రీనివాసులు – హైదరాబాద్ క్రైమ్స్ అదనపు సీపీ
  • తసఫీర్ ఇక్బాల్ – హైదరాబాద్ శాంతిభద్రతల అదనపు సీపీ
  • సీహెచ్ శ్రీనివాస్ – వెస్ట్‌జోన్ డీసీపీ
  • డీఎస్ చౌహాన్ – మల్టీజోన్-2 ADG
  • ఎస్‌.ఎం.విజయ్‌కుమార్ – సిద్దిపేట సీపీ
  • వినీత్ – నారాయణపేట ఎస్పీ
  • చారు సిన్హా – ACB డీజీ
  • వీవీ శ్రీనివాసరావు – CID చీఫ్
  • సింధు శర్మ, ప్రవీణ్‌కుమార్ – ACB జాయింట్ డైరెక్టర్లు
  • యోగేష్ గౌతమ్ – రాజేంద్రనగర్ డీసీపీ
  • రీతిరాజ్ – మాదాపూర్ డీసీపీ
  • బి. అనురాధ – ఎల్బీ నగర్ డీసీపీ

➡️ ఈ బదిలీలతో రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.