అమరావతి :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జారీ చేసిన G.O.Rt.No.2115 (06-12-2024) ప్రకారం అక్టోబర్ - 2025 నెలకు సంబంధించిన ప్రభుత్వ సెలవుల జాబితాను విడుదల చేసింది.
🔹 ప్రధాన సెలవులు:
1️⃣ అక్టోబర్ 02 – గాంధీ జయంతి & విజయదశమి
2️⃣ అక్టోబర్ 05 – ఆదివారం
3️⃣ అక్టోబర్ 11 – రెండవ శనివారం
4️⃣ అక్టోబర్ 12 – ఆదివారం
5️⃣ అక్టోబర్ 19 – ఆదివారం
6️⃣ అక్టోబర్ 20 – దీపావళి
7️⃣ అక్టోబర్ 26 – ఆదివారం
🔸 ఆప్షనల్ హాలిడే:
అక్టోబర్ 09 – యాజ్ దహుం షరీఫ్
🔹 మొత్తం రోజులు:
🗓️ క్యాలెండర్ రోజులు – 31
🏖️ సెలవులు – 07
💼 పని దినాలు – 24