విజయవాడలో పార్లమెంటరీ కమిటీ సమావేశాలు
📍 విజయవాడ:
సెప్టెంబర్ 23, 24 తేదీలలో లోక్‌సభ సబ్ ఆర్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. కమిటీ చైర్మన్‌గా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వ్యవహరించనున్నారు.
👉 సమావేశ ముఖ్యాంశాలు:
- ప్రముఖ బ్యాంకర్లు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు, ఇన్సూరెన్స్ రంగ అధికారులు పాల్గొననున్నారు
- SBI చైర్మన్ శ్రీనివాసులు చెట్టి తో పాటు వివిధ బ్యాంకుల చైర్మన్‌లు / CMDలు హాజరు
- LIC, ఇతర ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చైర్మన్‌లు పాల్గొననున్నారు
- NTPC, REC, PFC చైర్మన్‌లు కూడా హాజరవుతారు
- వివిధ కీలక అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది