ధర తగ్గింపు నేపథ్యంలో: కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపై GST తగ్గించడంతో, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ తన ఉత్పత్తుల ధరలను తగ్గించింది. కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయి.
ఆహారం, పానీయాలు:
సోయా ఉత్పత్తులు: న్యూట్రెలా, సోయుమ్ 1 కిలో ప్యాక్ 10–20 రూపాయలు తక్కువ.