🔸 పెరుగుతున్న కృష్ణానది వరద ప్రవాహం
🔸 ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో – ఔట్ ఫ్లో: 4.11 లక్షల క్యూసెక్కులు
🔸 కొనసాగుతున్న మొదటి హెచ్చరిక
🔸 రేపు 4.5 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం వచ్చే అవకాశం
👉 అత్యవసర చర్యలు:
- విజయవాడ ఘాట్లలో 5 SDRF బృందాలు మోహరింపు
- దసరా ఉత్సవాల సమయంలో ప్రత్యేక సూచనలు అధికార యంత్రాంగానికి
- నది ఘాట్ల వద్ద భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షణ
- భద్రతా చర్యలకు పోలీసు, నీటిపారుదల, మునిసిపల్ సిబ్బంది ఏర్పాటు
- బారికేడింగ్‌లు, హెచ్చరిక బోర్డులు తప్పనిసరి
- భక్తులు అధికారులకు సహకరించాలి
🗣️ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ