దరఖాస్తు చేసిన అభ్యర్థులకు శుభవార్త!
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) NTPC UG (Undergraduate) 2025 పరీక్షల కోసం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్ష ఆగస్టు 7వ తేదీ నుంచి సెప్టెంబర్ 9 వరకు మూడు షిఫ్ట్‌లలో జరుగనుంది.

📥 అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం:

1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://rrb.digialm.com


2. "CEN 06/2024 – NTPC UG Admit Card" లింక్‌ను క్లిక్ చేయండి


3. మీ రెజిస్ట్రేషన్ నెంబర్ & పుట్టిన తేది ద్వారా లాగిన్ అవ్వండి


4. మీ అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి

 

📌 పరీక్ష వివరాలు:

పరీక్ష తేదీలు: 07-08-2025 నుంచి 09-09-2025 వరకు

అడ్మిట్ కార్డు విడుదల: పరీక్ష తేదీకి 4 రోజులు ముందుగా

పరీక్ష శ్రేణి: CBT-1 (Computer Based Test)


🪪 పరీక్షకు తీసుకురావాల్సినవవి:

ప్రింటెడ్ అడ్మిట్ కార్డ్

ఒరిజినల్ ఫోటో ఐడీ (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ ID)

2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు


ℹ️ ఇతర సమాచారం:

అడ్మిట్ కార్డులో పరీక్ష కేంద్రం, తేదీ, టైమింగ్ వంటి వివరాలు ఉంటాయి

లేటుగా వెళ్ళినవారిని పరీక్ష హాలులోకి అనుమతించరు

 

---

👉 మీ అడ్మిట్ కార్డును వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి – ఆలస్యం చేయొద్దు!
📢 మరిన్ని తాజా ఉద్యోగ సమాచారం కోసం TeluguNewsAdda.com ను ప్రతి రోజు చూడండి.