ఈరోజు వాతావరణ హైలెట్స్

  • 🌩️ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు
  • 💨 గంటకు 50 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం
  • 🌧️ కాకినాడ, కోనసీమ, గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్లే ఉరుములతో కూడిన జల్లులు
  • 🌊 విశాఖపట్నం నగరంలో: విమానాశ్రయం, సింహాచలం, అనకాపల్లి, గాజువాక, పెందుర్తి బెల్ట్‌లో తీవ్ర వర్షాలు
  • 🏖️ బీచ్ రోడ్, గీతం వంటి తీరప్రాంతాల్లో వర్షాల పరిస్థితి రియల్ టైమ్‌లో మాత్రమే ఖచ్చితంగా అంచనా
  • ⚠️ ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదు, భద్రతా చర్యలు తీసుకోవాలి