రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 7 ప్రముఖ దేవస్థానాలకు ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించింది.

ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేసిన దేవస్థానాలు:

  • 🛕 శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవస్థానం, తిరుపతి
  • 🛕 శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం, సామర్లకోట, కాకినాడ జిల్లా
  • 🛕 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, అమలాపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లా
  • 🛕 శ్రీ వీరేశ్వరస్వామి వారి దేవస్థానం, మురమళ్ళ, అంబేద్కర్ కోనసీమ జిల్లా
  • 🛕 శ్రీ అస్వర్త నారాయణ & భీమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, ఏ.పప్పూరు, అనంతపురం జిల్లా
  • 🛕 శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం, నందవరం, నంద్యాల జిల్లా
  • 🛕 శ్రీ సహస్రలింగేశ్వర స్వామి & శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం, పొన్నూరు, గుంటూరు జిల్లా

👉 నియమితులైన సభ్యులు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.