📢 ఆంధ్రప్రదేశ్ ఓటర్ ఐడీలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.
🔹 పాత Non-Standard Voter ID Numbers
🔹 ఇప్పుడు కొత్త Standard EPIC Numbers గా మార్చబడ్డాయి ✅
👉 మీ పాత ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే, వెంటనే మీ కొత్త EPIC నెంబర్ కనిపిస్తుంది.
🔗 ఇక్కడ చెక్ చేయండి:
👉 https://ceoaperolls.ap.gov.in/AP_Eroll_2025/NonSEPICs