సుప్రీంకోర్టులో నేడు వివేకా హత్య కేసుపై కీలక విచారణ

🔹 మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై నేడు సుప్రీంకోర్టులో పూర్తిస్థాయి విచారణ జరగనుంది.
🔹 మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
🔹 గత విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ — “ఇంకా దర్యాప్తు అవసరమా? అవసరమైతే దానికి గల కారణాలు ఏమిటి?” అని నేటి విచారణలో సీబీఐ స్పష్టత ఇవ్వాలని తెలిపింది.
🔹 వివేకా హత్య కేసులో నిందితులందరి బెయిల్ రద్దు చేయాలన్న సునీత, సీబీఐ పిటిషన్లుపై కూడా నేడు విచారణ జరగనుంది.

👉 నేటి విచారణలో వెలువడే తీర్పు, ఆదేశాలు వివేకా హత్య కేసు దర్యాప్తు దిశను నిర్ణయించే అవకాశముంది.